"సిల్క్ స్మిత" మూవీ గ్లింప్స్‌ వచ్చేసింది..! 20 d ago

featured-image

సినీ నటి సిల్క్ స్మిత జీవిత కథగా దర్శకుడు జయరాం శంకరన్ తెరకెక్కిస్తున్న "సిల్క్ స్మిత క్వీన్ ఆఫ్ సౌత్" మూవీ గ్లింప్స్‌ విడుదలయ్యింది. ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను "చంద్రిక రవి" పోషిస్తున్నారు. STRI సినిమాస్ ప‌తాకం పై ఏస్.బి విజయ్ అమీర్‌ రాజ్ నిర్మిస్తున్నారు. సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా మేకర్లు ఈ మూవీ గ్లింప్స్‌ ని రిలీజ్ చేసారు. 2025 లో ఈ చిత్రం 5 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD